ఇదీ చదవండి:180 రోజుల్లోనే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ సంచులు
ముద్దనూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - ముద్దనూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Goods train Derailed at Muddanur: కడప జిల్లా ముద్దనూరు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాందంలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఎర్రగుంట్ల-కొండాపురం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.

Goods train Derailed at Muddanur