ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వజ్రాలు ఉంటాయని ఆలయంలో విగ్రహం చోరీ - god statue chori at kadapa sivalayam

పెద్దపల్లి శివాలయంలోని ఏకాశిలా విగ్రహం అపహరణకు గురైంది. వజ్రాలు ఉండొచ్చని ఆశతో  దొంగతనం చేసినట్లు  ఆలయ నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

god statute chori at kadapa district sivalayam temple
చోరి జరిగిన శివాలయం

By

Published : Dec 2, 2019, 12:57 PM IST

కడప జిల్లా కమలాపురం మండలం పెద్దపల్లి శివాలయంలో నందిపై ఉన్న శివపార్వతుల ఏకశిలా విగ్రహం చోరీకి గురయింది. వజ్రాలు ఉంటాయనే ఆశతో దొంగలించి ఉండొచ్చని ఆలయ ఛైర్మన్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆరో శతాబ్దం నాటి ఈ విగ్రహం గురించి చరిత్రలో కడప జిల్లా కైఫీయతు ఒకటో పేజీలో రాశారని ఆలయ ఛైర్మన్ శివరామిరెడ్డి తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.

చోరీ జరిగిన శివాలయం

ABOUT THE AUTHOR

...view details