గేజ్ వీల్ ట్రాక్టర్ బోల్తా..తప్పిన ప్రమాదం
కడప జిల్లా చాపాడు మండలం ఆనందాశ్రమం వద్ద వరి నాటేందుకు పొలంలో దమ్ము చేసి రోడ్డు ఎక్కుతున్న సమయంలో గేజ్ వీల్ ట్రాక్టర్ ఇంజన్ పై భాగము పైకి లేచి బోల్తాపడింది. ట్రాక్టర్ డ్రైవర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.