ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు - kadapa district latest news

కడప జిల్లా బోయినపల్లిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను మన్నూరు ఎస్సై హనుమంతు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా వీరిని పట్టుకున్నామని ఎస్సై తెలిపారు.

ganjai smuggling people arrested in boinpalli
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకున్న మన్నూరు పోలీసులు

By

Published : Mar 20, 2020, 8:53 AM IST

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకున్న మన్నూరు పోలీసులు

కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మన్నూరు ఎస్ఐ హనుమంతు తెలిపారు. ఈ తనిఖీల్లో బోయినపల్లికు చెందిన శేఖర్, నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామానికి చెందిన శీనయ్యలను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details