ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Erra Gangireddy quash petition in high court: "నన్ను కావాలనే వివేకా హత్య కేసులో ఇరికిస్తున్నారు" - హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్

Erra Gangireddy quash petition in high court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఎర్ర గంగిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Gangireddy filed quash petition in high court in Viveka murder case
హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు

By

Published : Dec 2, 2021, 1:01 PM IST

Erra Gangireddy quash petition in high court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి.. ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. గంగిరెడ్డి తరుపు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details