ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిహారం ఇస్తేనే.. ఖాళీ చేస్తాం' - గండికోట నిర్వాసితులు న్యూస్

కడప జిల్లా గండికోట రిజర్వాయర్​లో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ అధికారుల ఒత్తిడి చేస్తున్నారు.

'పరిహారం ఇస్తేనే.. ఖాళీ చేస్తాం'
'పరిహారం ఇస్తేనే.. ఖాళీ చేస్తాం'

By

Published : Sep 3, 2020, 6:15 PM IST

గండికోట ముంపు గ్రామాల్లో గ్రామస్థులను రెవెన్యూ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పరిహారం అందించాకే ఇళ్లు ఖాళీ చేస్తామంటూ నిర్వాసితుల నిరసన తెలిపారు. పోలీసుల ప్రమేయంతో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు, పోలీసులను అడ్డుకుని నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు.

ABOUT THE AUTHOR

...view details