ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Greenery: వనాన్ని తలపించేలా.. పచ్చదనం పరుచుకుందిలా - వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులోని ఎల్‌ఎం కాంపౌండ్‌ లో పచ్చదనం

Greenery: ఆ కాలనీలన్నీ పచ్చదనంతో పర్చుకున్నాయి. ప్రతి ఇంటి ముందు చెట్లు దర్శనమిస్తాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులోని ఎల్‌ఎం కాంపౌండ్‌, ఎస్‌.వి.గిరి కాలనీలు వేపచెట్ల వనాన్ని తలపిస్తున్నాయి.

full greenery in ysr district ML compound and SV Giri colony
వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో పచ్చదనం

By

Published : May 4, 2022, 7:57 AM IST

Greenery: పచ్చదనం ఆ కాలనీల సొంతం. అక్కడ ప్రతి ఇంటి ముంగిటా చెట్లు కనిపిస్తాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులోని ఎల్‌ఎం కాంపౌండ్‌, ఎస్‌.వి.గిరి కాలనీలు వేపచెట్ల వనాన్ని తలపిస్తున్నాయి. 20 ఏళ్ల కిందట నాటిన మొక్కలు పెరిగి ఇప్పుడు ఆ కాలనీల వాసులకు నీడ, మంచి గాలి అందిస్తున్నాయి. రెండు కాలనీల్లో సుమారు 500 ఇళ్లు ఉండగా వేపచెట్లే 800 వరకూ ఉన్నాయి. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టినా చెట్లను తొలగించకుండా గోడలు నిర్మిస్తున్నారు. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతూ స్థానికులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details