ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత పంటల బీమా... రైతన్నలకు భరోసా - ఉచిత పంటల బీమా వార్తలు

వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకం కింద.. నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 4,356 మంది రైతులు రూ. 2,35,07,362 లబ్ధి పొందనున్నారు.

farmers
రైతులకు పంట భీమా

By

Published : May 25, 2021, 10:36 AM IST

నేటి నుంచి రైతుల ఖాతాల్లో.. ఉచిత పంటల బీమా జమ కానుంది. వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకం కింద ఇచ్చే ఈ నిధుల వల్ల కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 4,356 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రూ.2,35,07,362 నిధులు విడుదల కానున్నాయి. నియోజకవర్గంలోని మండలాల వారీగా పంటల బీమా మంజూరు, లబ్ధి పొందుతున్న రైతులు, పంటల వివరాలు…

చిన్నమండెం:

పంట రైతులు విస్తీర్ణం (ఎకరాల్లో) లబ్ది మొత్తం (రూపాయల్లో)
టమాటా 138 159.8 16,29,960
వరి 254 276.45 20,32,935.37
దానిమ్మ 2 7 .52 1,09,040

మొత్తం

394 443.77 37,71,935.37

గాలివీడు:

పంట రైతులు విస్తీర్ణం (ఎకరాల్లో) లబ్ది మొత్తం (రూపాయల్లో)
టమాటా 64 79.33 8,09,166
వరి 553 436.89 24,53,108
బత్తాయి 4 13.93 1,35,956.80

మొత్తం

621 530.15 33,98,231.78

రాయచోటి:

పంట రైతులు విస్తీర్ణం (ఎకరాల్లో) లబ్ది మొత్తం (రూపాయల్లో)
టమాటా 20 27.89 2,04,968.08
వేరుశనగ 1940 3114.13 32,51,667.67

మొత్తం

1960 3142.02 34,56,635.75

లక్కిరెడ్డిపల్లె:

పంట రైతులు విస్తీర్ణం (ఎకరాల్లో) లబ్ది మొత్తం (రూపాయల్లో)
టమాటా 29 18.14 1,74,579.36
వరి 281 200.82 18,53,069.84

మొత్తం

311 218.96 20,27,649.2

సంబేపల్లె:

పంట రైతులు విస్తీర్ణం (ఎకరాల్లో) లబ్ది మొత్తం (రూపాయల్లో)
టమాటా 232 267.4 19,74,013.23
వరి 500 413.96 32,54,194.58
దానిమ్మ 3 4.65 67,425
ప్రొద్దుతిరుగుడు 1 1.81 5,694.26

మొత్తం

736 687.819 53,01,327.07

రామాపురం:

పంట రైతులు విస్తీర్ణం (ఎకరాల్లో) లబ్ది మొత్తం (రూపాయల్లో)
టమాటా 34 34.24 2,13,007.04
వరి 288 351.99 51,11, 214.68
బత్తాయి 5 14.77 1, 36, 223.71
ప్రొద్దుతిరుగుడు 1 2.5 7,865

మొత్తం

334 421.099 55,51,582.94

ఇదీ చదవండి:రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ

ABOUT THE AUTHOR

...view details