కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు నది ప్రవాహం ధాటికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.
4 people Missing: పెన్నా నదిలో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం - కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరిలో విషాదం
పుష్పగిరి వద్ద పెన్నా నదిలో నలుగురు యువకులు గల్లంతు
18:11 June 24
పెన్నా నదిలో నలుగురు యువకులు గల్లంతు
అందులో మూడు మృతదేహాలను వెలికితీయగా... మరోకరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన యువకులు కడప బెల్లం మండి వీధి వాసులుగా గుర్తించారు. మృతులుఅబ్దుల్ రషీద్(18), అనూప్ ఖాన్(15), జవేరియా (12) గా పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 24, 2021, 8:04 PM IST