ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు - కడపలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు బడా స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కడపలో జరిగింది. నిందితుల నుంచి 60 లక్షల రూపాయలు విలువచేసే 725 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

By

Published : Jun 14, 2021, 5:32 PM IST

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప జిల్లా నుంచి తమిళనాడు, కర్ణాటకకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు బడా స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 60లక్షల రూపాయల విలువైన 725 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్‌ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details