ఇదీ చూడండి:
'ప్రభుత్వంలో విలీనానికి ముందే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి బాగుండేది' - కడప ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి వార్తలు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కాకముందే కార్మికుల పరిస్థితి బాగుండేదని.. కడప ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. కార్మికులను కలిసి ఆయన... సిబ్బందిలో చాలా మంది విలీనంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ వంటి సౌకర్యాలు రద్దు చేశారని మండిపడ్డారు. కుటుంబ బస్ పాస్‌లను కూడా రద్దు చేయడం దారుణమని.. వీటన్నింటిపై త్వరలోనే పోరాటం చేస్తామని అన్నారు.
ఆర్టీసీ కార్మికులతో మాట్లాడుతున్న ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి