బద్వేలులోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం - badwel latest news
06:47 September 14
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
కడప జిల్లా బద్వేలు నెల్లూరు రోడ్డు లోని పాత ఇనుప సామాన్ల గోడౌన్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ సర్క్యూట్ కారణంగా లోపల భద్రపరచుకున్న పాత ఇనుప సామాన్లు ప్లాస్టిక్ వ్యర్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. పూర్తిగా మంటలు తగ్గితే గాని ఆస్తి నష్టం అంచనా వేయలేమని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు
ఇదీ చదవండి:accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి