కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఓ షూ మార్ట్ దుకాణములో అగ్నిప్రమాదం సంభవించింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.ఈ ప్రమాదంలో దాదాపు రూ.10లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.
షూ మార్టు దుకాణంలో అగ్నిప్రమాదం - latest news fire at the shoe mart in pilivendula
కడప పలివెందుల పట్టణంలో విద్యుదాఘాతంతో ఓ షూ మార్ట్ దుకాణములో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సీఆర్ షూ మార్ట్ దుకాణంలో అగ్నిప్రమాదం