కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగినట్లు కార్మికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారు.
తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో అగ్ని ప్రమాదం - వెల్డింగ్ పనులు చేస్తుండగా కడప యురేనియం కర్మాగారంలో చెలరేగిన మంటలు
యురేనియం కర్మాగారంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో ప్రమాదం జరగ్గా.. అగ్నిమాపక సిబ్బంది తక్షణ స్పందనతో పెను ప్రమాదం తప్పింది.
తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో అగ్ని ప్రమాదం