కడప జిల్లా చక్రాయపేట మండలం గండి కొవ్వూరు వద్ద అనంతపూర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సోలార్ ప్లాంటేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైవోల్టేజ్ విద్యుత్ తీగలు తగలి సోలార్ సామాగ్రి కాలి బూడిదయ్యాయి. కోట్లలో అస్తినష్టం వాటిల్లిందని యాజమానులు వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
సోలార్ ప్లాంటేషన్ లో భారీ అగ్నిప్రమాదం - solar plant
కడప జిల్లా గండికొవ్వూరు వద్ద అనంతపూర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సోలార్ ప్లాంటేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
అగ్నిప్రమాదం