ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

sheeps dead: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ట్యాంకర్​... 15 మృతి - Fifteen sheeps dead at prakasham district

గొర్రెల మందపై ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో జరిగింది. ఈ ఘటనలో 15 గొర్రెలు(sheeps) మృత్యువాతపడ్డాయి.

15 గొర్రెలు మృతి
15 గొర్రెలు మృతి

By

Published : Jun 8, 2021, 5:32 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి వద్ద గొర్రెల మందపై ట్యాంకర్ దూసుకెళ్లింది.ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందాయి. ముద్దనురు మండలం సోంపల్లికు చెందిన కుడాలయ్య.. తెల్లవారుజామున గొర్రెల మందను తీసుకోని సోంపల్లికి వెళ్తున్నాడు. అదే సమయంలో చెన్నై వెళ్తున్న ఓ ట్యాంకర్ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ లక్షా 50 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పోలీసులు ట్యాంకర్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details