ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేకపోతున్న ఆవేదనతో ఉన్న వారిపై.. పంటను నాశనం చేసిన వర్షాలు మరింత దిగాలు పడేలా చేశాయి.

Farmers lossed the crop due to heavy rain at b.koduru in kadapa
Farmers lossed the crop due to heavy rain at b.koduru in kadapa

By

Published : Apr 7, 2020, 3:32 PM IST

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం!

కడప జిల్లా బి. కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన.. అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికి వచ్చిన వందలాది ఎకరాల్లోని పంట.. నేల పాలైంది. ఉరుములు, మెరుపులతో.. ఈదురు గాలులతో హోరుగా కురిసిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట నష్టాన్ని అంచనా వేసి... తమకు సాయం చేయాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details