ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పొలం వివాదమే కారణం - armer family suicide attempt in Kadapa updates

cdp _ suicide
cdp _ suicide

By

Published : Nov 21, 2020, 11:06 AM IST

Updated : Nov 21, 2020, 12:06 PM IST

11:03 November 21

కడప జిల్లా జమ్మలమడుగులో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగులమందు తాగేందుకు రైతు కుటుంబం ప్రయత్నించగా డీస్పీ కార్యాలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పొలం సమస్య పరిష్కారంలో న్యాయం జరగని కారణంగానే.. ముద్దనూరు మండలం చింతకుంటకు చెందిన వీరారెడ్డి.. అతని కుటుంబీకులతో కలిసి బలవన్మరణానికి ప్రయత్నించినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు సజీవదహనం

Last Updated : Nov 21, 2020, 12:06 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details