ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి - farmer dies with electric shock in thimmareddypalli news

పొలం పనుల కోసం వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. బాధితుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

farmer dies with electric shoc
farmer dies with electric shoc

By

Published : Oct 3, 2020, 6:12 PM IST

కడప జిల్లా ఖాజీపేట మండలం తిమ్మారెడ్డి పల్లెలో విద్యుదాఘాతంతో రామనాథ రెడ్డి (35) అనే రైతు మృతి చెందాడు. పొలం పనుల కోసం వెళ్లగా అక్కడున్న విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురయ్యారు.

గుర్తించిన పొరుగు రైతులు వెంటనే ఖాజీపేటలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details