ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓట్ల తొలగింపు'.. కడలో 28 కేసులు - collector

కడప జిల్లాలో ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం 7 దరఖాస్తు చేసిన వారిలో.. 400 మందిని గుర్తించామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఈ వ్యవహారంపై 28 కేసులు నమోదు చేశామని చెప్పారు.

కడప జిల్లా

By

Published : Mar 7, 2019, 7:16 PM IST

ఫారం 7తో జిల్లాలో ఫిర్యాదులు
కడప జిల్లాలో ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం 7 దరఖాస్తు చేసిన వారిలో.. 400 మందిని గుర్తించామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఈ వ్యవహారంపై 28 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఐపీ చిరునామాల కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు. జిల్లాలో 37 వేల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయని.. నకిలీ ఓట్ల తొలగింపుపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. రాజకీయ నేతలు తమకు ఫిర్యాదు చేస్తున్నారని.. తప్పు చేసిందెవరో త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details