కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ దాడులు చేశారు. సుమారు 500 లీటర్ల సారా తయారు చేయడానికి పనికి వచ్చే బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
రైల్వేకోడూరు అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ దాడులు - natu sara handovered by police officers
కడప జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ దాడులు నిర్వహించారు. సుమారు 500 లీటర్లు సారా తయారు చేయటానికి పనికి వచ్చే బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.
అటవి ప్రాంతంలో ఎక్సైజ్ దాడులు