ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా త‌ప్పుడు నిర్ణ‌యం వ‌ల్లే పోల‌వ‌రం ఆగిపోయింది' - క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో దీన్‌ద‌యాల్ ఉపాధ్యాయ వ‌ర్ధంతి వార్తలు

వైకాపా ప్రభుత్వ తీరును మాజీ మంత్రి రావెల కిషోర్​బాబు తప్పుబట్టారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్ట్​ ఆగిపోయిందన్నారు.

ex minister ravela kishor babu
క‌డ‌ప జిల్లాలో దీన్‌ద‌యాల్ ఉపాధ్యాయ వ‌ర్ధంతి

By

Published : Feb 12, 2020, 2:10 PM IST

వైకాపా ప్రభుత్వ తీరును తప్పుబట్టిన మాజీ మంత్రి రావెల కిషోర్​బాబు

వైకాపా అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో అభివృధ్ధి నిలిచిపోయిందని మాజీ మంత్రి రావెల కిషోర్​బాబు విమర్శించారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని స‌రస్వతి విద్యామందిరంలో దీన్‌ద‌యాళ్​ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి హాజ‌రై నివాళులర్పించారు. రాష్ట్రంలో ఎక్క‌డికక్క‌డ ప్రాజెక్టులు ఆగిపోయాయ‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్టు నిలిచిపోయింద‌ని ఆరోపించారు. కేంద్రం స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. స్వీక‌రించే ప‌రిస్థితి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జ‌గ‌న్ రాజ‌ధానుల అంశాన్ని లేవ‌నెత్తార‌ని రావెల కిషోర్​బాబు దుయ్యబట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details