DL Ravindra Reddy slams ysrcp govt: అన్యాయం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. మైదుకూరు మాధవరాయస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. వైకాపా ప్రభుత్వం వచ్చాక హిందూ మందిరాలకు ప్రాధాన్యం లభించడం లేదన్నారు. తక్కువ వేతనంతో పండితుల కడుపు కాల్చుతున్నారని విమర్శించారు. బ్రాహ్మణులను సరిగా చూసుకోకుంటే.. ప్రభుత్వ మనుగడే కష్టమన్నారు.
వైకాపా ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు ప్రాధాన్యత లేదు: మాజీ మంత్రి డీఎల్ - మాజీ మంత్రి డీఎల్ వార్తలు
DL Ravindra Reddy slams ysrcp govt: వైకాపా ప్రభుత్వం వచ్చాక హిందూ మందిరాలకు ప్రాధాన్యం లభించడం లేదన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. ఇలాగే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ మనుగడే కష్టమన్నారు.
Ex Minister DL Ravindra Reddy