ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈవీఎంల నిర్వహణపై కడపలో సిబ్బందికి శిక్షణ - kadapa

ఈవీఎం, వీవీ ప్యాట్ల నిర్వహణపై కడప జిల్లా రాయచోటిలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాటి వినియోగం, నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈవీఎంల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

By

Published : Apr 2, 2019, 7:54 PM IST

ఈవీఎంల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
కడప జిల్లా రాయచోటిలో ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై ఎన్నికలసిబ్బందికి శిక్షణ ఇచ్చారు.వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల ఈవీఎంల కనెక్షన్లు, సాంకేతిక పరమైన అంశాలపై అవగాహన కల్పించారు.ఓటింగ్ విధానం, స్లిప్పులకేటాయింపు, ఓట్ల సంఖ్య సరిచూడటం వంటి అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా పీఓలు పరిష్కరించేలా తగిన సూచనలు చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details