ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులు పెట్టుకోవాల్సిందే.. భౌతిక దూరం పాటించాల్సిందే: ఎస్పీ అన్బురాజన్ - kadapa district latest news

కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

etv bharath interview with kadapa sp anburajan
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్

By

Published : May 3, 2021, 5:56 PM IST

కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్

కడప జిల్లాలో కరోనా కట్టడికి పోలీసులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అందరూ మాస్కు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూసేందుకు జిల్లా వ్యాప్తంగా 600 పికెట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కర్ఫ్యూ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్నామంటున్న ఎస్పీ అన్బురాజన్‌తో... ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details