ఇదీ చూడండి:
పింఛను తొలగించడంపై కడపలో వృద్ధులు, వితంతువుల ధర్నా - pensioners dharna at cadapa
కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద తమ పింఛన్లు పునరుద్ధరించాలని సీపీఐ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు ఆందోళనకు దిగారు. పింఛన్ల పుస్తకాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్నేళ్ల నుంచి తీసుకుంటున్న పింఛన్లను రద్దు చేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప లో వృద్ధులు వితంతువుల ధర్నా