ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు - kadapa district crime news

కడప జిల్లాలోని పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20 వేలు విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు.

Eight people arrested for selling gutka in porumamilla kadapa district
గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్టు

By

Published : Dec 6, 2020, 2:05 AM IST

కడప జిల్లా పోరుమామిళ్లలో గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో.. పోలీస్ సిబ్బంది సోదాలు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details