మత్తుకు బానిసైన యువకులకు కడప డీసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. యువత మంచి మార్గంలో నడవాలని డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. మత్తకు బానిసలుగా మారిన వారికి మందులు ఇస్తామని చెప్పారు. యువత కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. మత్తు నుంచి విముక్తి కలిగిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
మత్తుకు బానిసైన యువకులకు డీఎస్పీ కౌన్సిలింగ్ - addicted to drugs
కడపలో గంజాయి, వైటనర్ తాగుతున్న యువకులకు డీఎస్పీ తన కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మత్తు నుంచి విముక్తి కలిగిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
dcp councilling to youth about drugs