మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం శుభ పరిణామమని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆదిత్య కల్యాణ మండపంలో రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతీ జిల్లాలో లక్ష మందికి కుట్టు మిషన్ శిక్షణనిచ్చి వారందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కాగా రూరల్ కింగ్డమ్ సంస్థ జిల్లాలో 2600 మందికి మిషన్లు పంపిణీ చేసింది.
మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ.. - కడప సమాచారం
రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కోసం చేపట్టిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పాల్గొన్నారు. సంస్థే శిక్షణనిచ్చి .. అది పూర్తయిన వెంటనే కుట్టు మిషన్లు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.
మహిళలక కుట్లు మిషన్లు పంపిణీ .. పాల్గొన్న ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా