ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞప్తి - క‌డ‌ప జిల్లా ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత వార్తలు

రాష్ట్ర విభ‌జ‌న హామీల ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో వైద్యులు, న్యాయ‌వాదులు తహసీల్దార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రొద్దుటూరులో ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ను ఏర్పాటు చేయాల‌ని వైద్యులు, న్యాయవాదులు డిమాండ్​ చేశారు.

Doctors and lawyers submitted the petition
తహసీల్దార్​కు వైద్యులు, న్యాయవాదులు వినతిపత్రం

By

Published : Nov 23, 2020, 5:12 PM IST


క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ను ఏర్పాటు చేయాల‌ని వైద్యులు, న్యాయ‌వాదులు డిమాండ్​ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న హామీల ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో త‌హ‌సీల్దారును క‌లిసి విన్న‌వించారు. ప్రొద్దుటూరు అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోంద‌ని.. త‌ప్ప‌నిస‌రిగా మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాటు చేయాల‌ని కోరారు. అలాగే ప‌ట్ట‌ణ‌లంలో ఉన్న జిల్లా ఆసుప‌త్రిని బోధ‌నా ఆసుప‌త్రిగా మార్చాలని ఎమ్మార్వోకు విన‌తిప‌త్రం అంద‌జేశారు.

ABOUT THE AUTHOR

...view details