కడప జిల్లా పొద్దుటూరులోని శ్రీ వేదవ్యాస డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థి దాదా కలందర్కు విక్రమ సింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. వీఎస్యూలో టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకురాలు డాక్టర్ పి. సుజాత పర్యవేక్షణలో దాదా కలందర్… సోషియో ఎకనామిక్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ పిలిగ్రిమేజ్ టూరిజం ఇన్ సౌత్ ఇండియా అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించారు. ఈ పరిశోధనలను వివిధ అంతర్జాతీయ పత్రికలు ప్రచురించడంతో.. అతనికి డాక్టరేట్ అందించినట్లు వీఎస్యూ కరస్పాండెంట్ ఎల్.నాగేశ్వర రెడ్డి తెలిపారు.
వేదవ్యాస కాలేజీ పూర్వ విద్యార్థి దాదా కలందర్కు డాక్టరేట్ - ప్రొద్దుటూరు తాజావార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వేదవ్యాస డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థి దాదా కలందర్కు విక్రమ సింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామలక్ష్మి రెడ్డి, అధ్యాపకులు ఆయన్ని అభినందించారు.
![వేదవ్యాస కాలేజీ పూర్వ విద్యార్థి దాదా కలందర్కు డాక్టరేట్ dada kalandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:40:14:1621750214-ap-cdp-41-23-doctarete-pradhanam-av-ap10041-23052021100719-2305f-1621744639-1065.jpg)
డాక్టరేట్ అందుకున్న దాదా కలందర్
ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామలక్ష్మి రెడ్డి, అధ్యాపకులు… దాదా కలందర్కు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:సోమశిల జలాశయంలో భారీగా నీటి నిల్వలు