ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..? - కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా నుంచి ఇద్దరు వ్యక్తులు కోలుకున్నారు.

District wise corona victims details
కరోనా పాజిటివ్ కేసులు: ఏ జిల్లాలో ఎంతమంది..?

By

Published : Apr 1, 2020, 12:45 PM IST

జిల్లా పాజిటివ్ కేసులు కోలుకున్నవారు
ప్రకాశం 15 0
కడప 15 0
పశ్చిమ గోదావరి 13 0
విశాఖ 11 1
గుంటూరు 9 0
తూర్పు గోదావరి 6 0
కృష్ణా 6 0
చిత్తూరు 6 0
నెల్లూరు 3 1
అనంతపురం 2 0
కర్నూలు 1 0
శ్రీకాకుళం 0 0
విజయనగరం 0 0
మొత్తం 87 2

ABOUT THE AUTHOR

...view details