కడపజిల్లా కమలాపురం మండలం జె. కొత్తపల్లెలో కర్నాటి రామిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఏదైనా చేయలన్నా ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించి సహాయం చేసేందుకు దాతలు, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.
పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ