ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద రజకులకు బియ్యం పంపిణీ - Railway Koduru

కడప జిల్లా రైల్వే కోడూరులో పేద రజకులకు రజక సంఘం ఆధ్వర్యంలో బియ్యాన్ని పంపిణీ చేశారు.

Distribution of rice to poor rajakas
పేద రజకులకు బియ్యం పంపిణీ

By

Published : May 12, 2020, 2:31 PM IST

రైల్వే కోడూరులో కువైట్ వారి సహకారంతో స్థానిక తహశీల్దార్​ శిరీష చేతుల మీదుగా 50 రజక కుటుంబాలకు 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.రైల్వే కోడూరు నుంచి కువైట్ కు వలసవెళ్లి అక్కడ పని చేసుకుంటున్న రజక యువత ఒక సంఘంగా ఏర్పడింది. వారు సంపాదించుకుంటున్న డబ్బులో కొంత నిరుపేద రజకుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details