కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు బెనెటా మైనింగ్ సంస్థ అండగా నిలిచింది. కడప జిల్లా మాచనూరు పంచాయతీ పరిధిలోని దాదాపు వెయ్యి కుంటుబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం వారికి అండగా ఉంటామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు.
పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - కడపలో పేద కుటుంబాలకు నిత్యవసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకునేందుకు బెనెటా మైనింగ్ సంస్థ ముందుకొచ్చింది. కడప జిల్లా మాచనూరు పంచాయతీ పరిధిలోని దాదాపు వెయ్యి కుటుంబాలకు నిత్యవర వస్తువులు పంపిణీ చేశారు.
పేద కుటుంబాలకు నిత్యవసరాల పంపిణీ