కడప జిల్లా రాజంపేటలో బ్రాహ్మణులకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా బియ్యం, నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. పట్టణంలోని జగద్గురు ఆదిశంకరాచార్యుల మఠంలో 60 మంది బ్రాహ్మణులకు స్థానిక ఎంఈఓ చెంగల్ రెడ్డి, ఉపాధ్యాయులు వీటిని అందజేశారు.
పురోహితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ - రాజంపేటలో లాక్డౌన్ ప్రభావం
లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పురోహితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లా రాజంపేటలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు వీరికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

పురోహితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ