గోదావరి జలాల తరలింపుపై తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడం అభినందనీయమని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యనించారు. కృష్ణా బేసిన్ ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణ ,కోస్తా జిల్లాలకు అందిచాలనే సంకల్పం మహోన్నతమైందన్నారు. గోదావరి జలాల ద్వారా రాయలసీమలో కరువును దూరం చేయవచ్చన్నారు.
'ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించడం అభినందనీయం' - godawari water
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ ,కేసీఆర్లు గోదావరి జలాల మల్లింపుపై చర్చించడం అభినందనీయ అంశమని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యనించారు.
రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి