కడప జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం నాలుగో సోమవారం కావటంతో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో దీపాలను వెలిగించారు.
కడప జిల్లాలో కార్తిక శోభ... ఆలయాలకు పోటెత్తిన భక్తులు - kadapa latest updates
కార్తిక మాసం నాలుగో సోమవారం కావటంతో కడప జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
కడప జిల్లాలో కార్తిక శోభ... ఆలయాలకు పోటెత్తిన భక్తులు