దేవీ నవరాత్రి ఉత్సవాలు కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమయ్యాయి.అమ్మవారిశాల నుంచి దర్గా బజార్ వరకు కళాకారులు బ్యాండ్ చప్పుళ్లు, కోలాటాలు, గుర్రాల ప్రదర్శన, నృత్యాలతో కోలాహలంగా వెళ్లారు. నగరేశ్వర స్వామి ఆలయం నుంచి కన్యకా పురాణం తీసుకుని ఉత్సవాలను ప్రారంభించారు. అక్టోబర్ 9 వరకు జరిగే దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఆలయంలో క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.
ప్రొద్దుటూరులో ఘనంగా దేవీ నవరాత్రులు - dasara news of produtoor
కడప జిల్లా ప్రొద్దుటూరులో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కన్యకాపరమేశ్వరి ఆలయాం నుంచి వేద మంత్రాలు, వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భక్తులు వేడుకలు మొదలుపెట్టారు.
దసరా ఉత్సవాలు