విద్యుత్ బిల్లులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా భరోసా ఇచ్చారు. కడపలోని తన స్వగృహంలో జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల బిల్లులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లులకు జూన్ 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని... ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా జూన్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
విద్యుత్ అధికారులతో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సమీక్ష - కడప జిల్లా తాజా వార్తలు
విద్యుత్ బిల్లులపై అపోహలు చెందవద్దని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రజలకు భరోసా ఇచ్చారు. కడపలోని తన స్వగృహంలో జిల్లా విద్యుత్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష జరుపుతున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా