ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీపీఈ కిట్ ధరించి.. కడప రిమ్స్​కు ఉపముఖ్యమంత్రి - పీపీఈ కిట్ ధరించి కడప రిమ్స్​కు అంజాద్ భా,ా న్యూస్

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప రిమ్స్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా వార్డుల్లో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

deputy cm amzad basha visit kadapa rims
deputy cm amzad basha visit kadapa rims

By

Published : Aug 4, 2020, 7:31 PM IST

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఈ రోజు కడప రిమ్స్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పీపీఈ కిట్​ ధరించి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ సర్కార్ కొవిడ్ బాధితులను అన్ని విధాలా.. ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న వారికి భరోసా ఇచ్చారు. కొవిడ్ భాదితులకు మంచి సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details