ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటసుబ్బయ్య మృతదేహానికి.. ఉపముఖ్యమంత్రి నివాళి - ఈరోజు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి తాజా వార్తలు

కడపలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బద్వేల్ శాసనసభ్యులు వెంకటసుబ్బయ్య మృతదేహానికి.. ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

mla Venkata Subbayya's
వెంకట సుబ్బయ్య మృతదేహానికి ఉపముఖ్యమంత్రి, మేయర్ నివాళులు

By

Published : Mar 28, 2021, 11:27 AM IST

వెంకట సుబ్బయ్య మృతదేహానికి ఉపముఖ్యమంత్రి, మేయర్ నివాళులు

బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణం.. పార్టీకి, బద్వేల్ నియోజక వర్గానికి తీరని లోటని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో కడప లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు.

ఆయన పార్థివ దేహానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష, కడప మేయర్ సురేష్ బాబు నివాళులర్పించి.. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వెంకటసుబ్బయ్య కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

deputy cm

ABOUT THE AUTHOR

...view details