కడప జిల్లాలోని పెన్నా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.కుందు నదిలో శనివారం40వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా,ఆదివారం ఉదయం నాటికి27వేల క్యూసెక్కులకు తగ్గింది.పెన్నా నదిపై ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద శనివారం1.20లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా,అది ఆదివారం కు51వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది.నదుల్లో వరద ప్రవాహం తగ్గటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
కడపలో శాంతించిన వరద ప్రవాహం - penna river
కడప జిల్లాలోని పెన్నా నది, కుందు నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
నదుల్లో తగ్గుతున్న వరద ప్రవాహం..