కడప జిల్లా మైదుకూరు మండలం బసవాపురం టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బద్వేలు పురపాలికలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొండపల్లి మోహన్‌బాబు మృతి చెందాడు. మైదుకూరు పట్టణ సమీప పార్వతీనగర్‌కు చెందిన మోహన్‌బాబు అనే వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తున్న సమయం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మోహన్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ దుర్మరణం - Data entry operator dead in road accident news
డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొండపల్లి మోహన్‌బాబు కడప జిల్లా మైదుకూరు మండలం బసవాపురం టోల్‌గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ దుర్మారణం