కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. కడప జిల్లాలో అధికారులు కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ వేంపల్లెలో కర్ఫ్యూ పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ కరోనా నివారణకు నిబంధనలు పాటించాలని.. ఎవరైనా ఉల్లంఘించి రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకూడదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అన్బురాజన్ - కడప ఎస్పీ అన్బురాజన్ వార్తలు
కడప జిల్లాలో అధికారులు కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ వేంపల్లెలో కర్ఫ్యూ పరిస్థితులను పర్యవేక్షించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
sp amburajan