కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాయచోటి సబ్ డివిజన్లోని చిన్నమండెం పరిధిలోని గడికోట అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిన్నమండెం ఎస్ఐ హేమాద్రి, ఇతర సిబ్బంది కూంబింగ్‌లో పాల్గొన్నారు.
గడికోట అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల కోసం కూంబింగ్ - కడప జిల్లాలో స్మగ్లర్ల వార్తలు
కడప జిల్లాలో స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు కూంబింగ్ మొదలుపెట్టాయి. గడికోట అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది.
![గడికోట అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల కోసం కూంబింగ్ police cumbing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11067710-75-11067710-1616119871780.jpg)
గడికోట అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల కోసం కూంబింగ్