కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు వియనపల్లెలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. పోలీసులు అదుపు చేయలేక తీవ్ర అవస్థలు పడ్డారు.
కమలాపురంలో మద్యం దుకాణాల వద్ద జనం బారులు - liquor news in kadapa dst
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మందుబాబులను అదుపు చెయ్యలేక పోలీసులు అవస్థలు పడ్డారు.

croud at kasapa dst vellore wine shops