కడప జిల్లా కేంద్ర కారాగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన 10 మంది జీవిత ఖైదీలను అధికారులు విడుదల చేశారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులైన ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఆయా జిల్లాల జైలు అధికారులు ఖైదీల జాబితాను పంపించారు. కడప కేంద్ర కారాగారం నుంచి 38 మంది ఖైదీల జాబితాను పంపించగా వారిలో కేవలం 10 మంది విడుదలకు జీవో విడుదల చేశారు.
ఇది కూడా చదవండి.
'సత్ప్రవర్తన' ఖైదీల విడుదల - criminals_release_in_kadapa_central_jail
కడప జిల్లా కేంద్ర కారాగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన 10 మంది ఖైదీలను అధికారులు విడుదల చేశారు. వీరిలో ఆరుగురు ఏడేళ్ల జైలు శిక్ష, ఇద్దరు పద్నాలుగు ఏళ్లు జైలు శిక్ష పడిన వారు ఉండగా మరో ఇద్దరు వృద్ధులు ఉన్నారు.

సత్ప్రవర్తన కలిగిన 10 మంది జీవిత ఖైదీలు విడుదల
సత్ప్రవర్తన కలిగిన 10 మంది జీవిత ఖైదీలు విడుదల
TAGGED:
కడప కేంద్ర కారాగారం