కడప జిల్లా ఓబులవారిపల్లెలో వై.కోట క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్స్ లో అనంతరాజుపేట జట్టుపై.. వై.కోట జట్టు విజయం సాధించింది. విజేతకు రూ.33,333తో పాటు.. ట్రోఫీని, రైల్వేకోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనందరావు బహుకరించారు. రన్నరప్ జట్టుకు రూ.22,222... ట్రోఫీని, ఓబులవారిపల్లి ఎస్ఐ అందజేశారు.
ఓబులవారిపల్లె క్రికెట్ పోటీల్లో.. వై.కోట జట్టు విజయం - వై కోట క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్ తాజా సమాచారం
కడప జిల్లా ఓబులవారిపల్లెలో వై.కోట క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు అలరించాయి. ఫైనల్ మ్యాచ్ లో అనంతరాజుపేట జట్టుపై వై.కోట జట్టు విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.

ఓబులవారిపల్లె క్రికెట్ పోటీలు