బూకీలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
ప్రపంచకప్ మ్యాచ్‌లపై పందేలు... బుకీల అరెస్టు - cricket bookies
కడప జిల్లా జమ్మలమడుగు బి సి బి సి కాలనీలో ఐదుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. 3 లక్షల 5000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2019 ప్రపంచ కప్ ...పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు సంబంధించిన గెలుపోటములపై క్రికెట్ బెట్టింగ్ పాల్పడినట్లు డీఎస్‌పీ కృష్ణన్ చెప్పారు.
![ప్రపంచకప్ మ్యాచ్‌లపై పందేలు... బుకీల అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3675969-180-3675969-1561612307602.jpg)
cricket bookies under arrest